సీజ్ చేసిన ఇండియన్ బట్టలషాపును వెంటనే తెరిపించాలి

3321చూసినవారు
సీజ్ చేసిన ఇండియన్ బట్టలషాపును వెంటనే తెరిపించాలి
గుంతకల్ లో అన్యాయంగా సీజ్ చేసిన ఇండియన్ బట్టల షాపును వెంటనే తెరిపించాలని సోమవారం సిపిఎం పార్టీ మునిసిపల్ ఆఫీస్ వద్ద ధర్నాచేపట్టారు. పట్టణంలో మంచి క్వాలిటీ, ప్రజలకు అతి తక్కువ ధరకే దుస్తులు అందిస్తున్న ఇండియన్ బట్టల షాపును సీజ్ చేయడం దుర్మార్గం అని, పక్క రాష్ట్రం నుండి వచ్చిన తమిళ వాళ్ళని అన్యాయంగా షాపు తొలగించాలని చెప్పి బెదిరిస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్