బ్లడ్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం

561చూసినవారు
బ్లడ్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం
అనంతపురం జిల్లా తనకల్లు మండలం శ్రీ గోవిందు నరసింహారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సత్యన్న సేన కదిరి వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రశాంత్ సహకారంతో బ్లడ్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం మంగళవారం జరిగింది. బ్లడ్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ అవశ్యకత, తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సద్దగుంట్ల విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చంటి మండల అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి లక్మయ్య, సోము శేఖర్, ఆంజనేయులు, అమర్ కార్తికేయ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you