బి ఎస్ మక్బూల్ కు మద్దతుగా నల్లచెరువు మండలంలో ప్రచారం

77చూసినవారు
బి ఎస్ మక్బూల్ కు మద్దతుగా నల్లచెరువు మండలంలో ప్రచారం
కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్బూల్ కు మద్దతుగా కదిరి నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి పూల శ్రీనివాస రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ, జడ్ పిటిసి అనిత విశ్వనాథ్ రెడ్డి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ రామయ్య నాయుడు ఆధ్వర్యంలో సోమవారం నల్లచెరువు మండలం ఉబిచర్ల పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేశారు. నూతన మ్యాన్ ఫెస్టో ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్నారు.

సంబంధిత పోస్ట్