వలస కార్మికులకు ఆహారం పంపిణీ

565చూసినవారు
వలస కార్మికులకు ఆహారం పంపిణీ
అనంతపురం జిల్లా కదిరి నుంచి మహారాష్ట్ర కు వెళుతున్న వలస కార్మికులకు స్వచ్ఛందంగా యువకులు పి.చంద్రశేఖర్ మరియు గోవిందరెడ్డి ఆహారం పంపిణీ చేశారు . వారు తమ స్వస్థలాలకు త్వరగా వెళ్లాలి అని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్