గొడవలకు దూరంగా ఉండండి.. ప్రశాంతంగా జీవించండి

81చూసినవారు
గొడవలకు దూరంగా ఉండండి.. ప్రశాంతంగా జీవించండి
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఏలాంటి గొడవలకు వెళ్లకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రహదారుల పై పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా షాపుల్లో అక్రమంగా టపాసులు, సామాగ్రి లాంటివి ఏమైనా ఉన్నాయని క్షుణంగా తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్