క్రీడాకారులను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే

66చూసినవారు
క్రీడాకారులను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం పట్టణం కరణం చిక్కప్ప పాఠశాల విద్యార్థులకు.. గ్రీన్ కో సంస్థ వారు క్రీడాకారుల కోసం అందజేసిన కిట్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మంగళవారం పాఠశాలలోని క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో క్రీడల్లో మంచి నైపుణ్యం కలిగిన యువత ఉందని అందుకు దాతలు ముందుకు వస్తే మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్