ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంత రాయచౌదరి జన్మదిన వేడుకలు

76చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరాయ చౌదరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై హనుమంతరాయ చౌదరి, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్