కళ్యాణదుర్గంం అంబేద్కర్ విగ్రహానికి నివాళి

53చూసినవారు
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంగళవారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు పాటుపడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్