విడాకుల తర్వాత అలాంటి ట్యాగ్స్‌ ఎందుకు: సమంత

73చూసినవారు
విడాకుల తర్వాత అలాంటి ట్యాగ్స్‌ ఎందుకు: సమంత
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్‌మీడియాలో తనకు ఎదురైన ట్రోలింగ్ గురించి నటి సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. డివోర్స్‌ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు కొన్ని ట్యాగ్స్‌ తగిలిస్తారని అసహనం వ్యక్తం చేశారు. 'సెకండ్‌ హ్యాండ్‌, ఆమె జీవితం వృథా, యూజ్డ్‌' ఇలాంటి ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో అర్థం కావడం లేదని.. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని ఇవి ఎంతో బాధిస్తాయని సమంత వెల్లడించారు.

సంబంధిత పోస్ట్