IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే
By Sai shivani 53చూసినవారుIPL 2025 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు: రుతురాజ్ గైక్వాడ్, మతీశ పథిరాణా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, డివాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, సామ్ కర్రన్, షేక్ రషీద్, అన్షుల్ కంబోజ్, ముకేశ్ చౌదరి, దీపక్, గుర్జప్‌నీత్ సింగ్, నాథన్ ఎల్లీస్, ఓవర్టన్, కమ్లేష్, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వన్ష్ బేడీ, ఆండ్రే సిద్ధార్థ్.