‘చుట్టమల్లే’ పాట పాడిన బ్రిటిష్ సింగర్.. ఎన్టీఆర్ పోస్ట్ (VIDEO)

76చూసినవారు
కొరటాల శివ దర్శకత్వంలో హీరో ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. అయితే, ఈ మూవీలోని ‘చుట్టమల్లె’ సాంగ్‌ను బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ గాయని శిల్పరావుతో కలిసి పాడారు. తాజాగా దీనిపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. ‘సంగీతానికి హద్దులు ఉండవు. మీ గొంతులో ఈ పాట వినడం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్