పెళ్లి చేసుకుంటానని వికలాంగురాలిపై అత్యాచారం

72చూసినవారు
పెళ్లి చేసుకుంటానని వికలాంగురాలిపై అత్యాచారం
AP: ఓ వ్యక్తి వికలాంగురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి ఆమెను గర్భిణీని చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆలస్యంగా వెలుగుచూసింది. వికలాంగురాలు(20) తన నాన్నమ్మతో కలిసి ఉంటోంది. ఇంట్లో పనికి రమ్మన్న ఆమెను వరిశి భాస్కరరావు పెళ్లి చేసుకుంటానని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఏడు నెలల గర్భిణి కావడంతో రాజీకి ప్రయత్నించాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్