Apr 13, 2025, 17:04 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
లింగంపేట: రైతులను ఇబ్బందిలో నెత్తిన వడగండ్ల వాన
Apr 13, 2025, 17:04 IST
లింగంపేట మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, పర్మల్ల, పర్మల్ల తండా, రాంపల్లి తండా తదితర గ్రామాల్లో ఆదివారం వడగళ్ల వాన పడింది. వడ గండ్లతో పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ఇబ్బంది పడ్డారు. తెల్లారితే గాని పంటనష్టం తెలియదు. కొన్ని చోట్ల మామిడి కాయలు నేల రాలాయి. భూమిపై పడిన వడ గండ్లతో భూమిపై తెల్లని ముత్యాలు పడిన దృశ్యం కనపడింది.