రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

2983చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం గంగాలవాయి గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డు వద్ద ఆదివారం బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న టక్టర్ ను ఢీ కొట్టి శ్రీనివాసులు(16) అక్కడక్కడ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గంగలవాయి గ్రామం నుండి నీలకంఠాపురానికి కూలి పని వెళ్తున్న సమయంలో సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేపడతామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :