ప్రధాని ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య‌

78చూసినవారు
ప్రధాని ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య‌
న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న డిఫెన్స్‌ ఫోర్స్‌‌కు చెందిన బోయింగ్ 757 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రధాని కమర్షియల్‌ ఫ్లైట్‌లో జపాన్‌కు చేరుకున్నట్లు ఆయన కార్యాలయం సోమవారం తెలిపింది. కాగా, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లక్సన్‌ జపాన్‌‌కు బయల్దేరారు.

సంబంధిత పోస్ట్