చిన్నపిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపండి

81చూసినవారు
మూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని ధర్మవరం మండల అంగన్వాడీ ఉద్యోగుల అధ్యక్షురాలు చంద్రకళ అన్నారు.శనివారం ధర్మవరం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లకు చిన్న పిల్లలను పంపితే అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతామన్నారు.

సంబంధిత పోస్ట్