ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు

64చూసినవారు
ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు
ఏపీలో మద్యం దుకాణాలకు అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. అమెరికా నుంచి అత్యధికంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. బుధవారం వరకు 57 వేల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం రాత్రి 7 గంటలతో ముగియనుంది.

సంబంధిత పోస్ట్