జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

70చూసినవారు
జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల
కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలతో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్