సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న తండావాసులు (వీడియో)

55చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తండావాసులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీ వద్దంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులు, తండావాసుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఆందోళన చేస్తున్న తండావాసులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

సంబంధిత పోస్ట్