ఈ-పంట నమోదు ప్రక్రియ తనిఖీ
నార్పల మండలంలోని కేసేపల్లి, నడిమిదొడ్డి గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ ఈ-పంట నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. రైతులతో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల గురించి చర్చించారు. ఖరీఫ్ 2024కు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన పంటలు వేసిన ప్రతిరైతు కచ్చితంగా పంట నమోదు చేసుకోవాలన్నారు.