చైనాలో బెబింకా తుఫాను బీభత్సం (వీడియో)

82చూసినవారు
చైనాను బెబింకా తుఫాను వణికిస్తోంది. 70 ఏళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఈ టైఫూన్ విజృంభిస్తోంది. గంటకు 151 కి.మీ. వేగంతో ఈరోజు తుపాను షాంఘై ను చుట్టుముట్టింది. చాలా అరుదుగా ఈ నగరాన్ని తుఫాన్లు తాకుతాయని స్థానిక మీడియా తెలిపింది. బెబింకా కారణంగా అక్కడ విపరీతమైన వర్షం కురుస్తోంది. అక్కడ ఉన్న రెండు వినాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వందల విమానాలు రద్దయ్యాయి. అలాగే రైళ్ళను కూడా నిలిపేశారు.

సంబంధిత పోస్ట్