పురుషులపై మోజు పడ్డ భర్త.. భార్యను గొంతు కోసి చంపాడు

51చూసినవారు
పురుషులపై మోజు పడ్డ భర్త.. భార్యను గొంతు కోసి చంపాడు
కర్ణాటకలోని యాద్గిర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భీమన్న అనే వ్యక్తి నపుంసకుడు. తన భార్య శరణ బసమ్మను తరచూ వేధించే వాడు. ఇతర పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భార్యకు చెప్పేవాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెను గొంతు కోసి చంపేశాడు. అయితే ఆమె గుండెపోటుతో చనిపోయిందని నమ్మించాడు. ఫోరెన్సిక్ విచారణలో వాస్తవం బయటపడింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్