Mar 16, 2025, 06:03 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణుల నల్ల బ్యాడ్జీలత్జో నిరసన
Mar 16, 2025, 06:03 IST
ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సంధర్బంగా స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తీరుపై ఆయన ఖండించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు జగదీశ్వర్ రెడ్డి తీరుపై ప్రసంగిస్తూ ఆయన చర్యలు ఖండించారు.