విట్టాపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

53చూసినవారు
విట్టాపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా.. పరిగి మండలం విట్టాపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

సంబంధిత పోస్ట్