మండల పరిధిలో మాలుగురులో సోమశేఖర్ కుటుంబ సభ్యులు పురాతనమైన ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఇల్లు పైకప్పు కూలి మొత్తం నేలమట్టమైంది.ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.ఇల్లు మొత్తం నేలమట్టం కావడంతో
ఇంట్లో ఉండే గృహోపకరణాలు మట్టిలో కలిసాయి. బాధితకుటుంబాలు నిలువనీడ లేకుండా పోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.