గుట్టూరులో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు

57చూసినవారు
పెనుకొండ మండలం గుట్టూరులో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. గుట్టూరులోని హైవే రోడ్డులో ఉన్న మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింల త్యాగ నిరతికి, ధర్మ నిబద్ధతకు ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ పండుగ అని వివరించారు. ప్రతి ఒక్కరూ స్వార్థం వదిలిపెట్టాలని, త్యాగగుణం పెంపొందించుకోవాలని గుట్టూరు డాక్టర్ ఉష్మాన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్