పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ఆర్ఓ, ఏఆర్ఓ

183చూసినవారు
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ఆర్ఓ, ఏఆర్ఓ
గోరంట్ల మండలంలో స్థానిక ఎన్నికలు 2021 సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పంచాయతీలు  పుట్ట గుండ్లపల్లి, కరావుల పల్లి, మరియు గడ్డంతండా పంచాయతీలు లో పోలింగ్ స్టేషన్ల పరిశీలన కోసం రిటర్నింగ్ ఆఫీసర్ రత్నం మరియు ఎంపిడిఓ దేశం గారి ఆంజనప్ప పరిశీలించారు, స్కూల్ నందు పోలింగ్ కు తగిన ఏర్పాట్లకు అక్కడ పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేయడం జరిగినది. అదేవిధంగా స్కూల్స్ ప్రారంభమైన సందర్భంగా పుట్టగుండ్లపల్లి స్కూల్ నందు విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల హాజరు పట్టికను ఎంపిడిఓ పరిశీలించారు. ఎంపీడీవో వెంట పంచాయతీ కార్యదర్శులు కేశవమూర్తి మరియు శ్రీ విద్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్