సోమందేపల్లి: తేనేటీగల దాడిలో వ్యక్తి మృతి

50చూసినవారు
సోమందేపల్లి: తేనేటీగల దాడిలో వ్యక్తి మృతి
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మాగేచెరువులో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి పెద్దింటి నారాయణప్ప (67) అనే రైతు తన పశువులను మేతకు తీసుకెళ్ళగా, ఉన్నట్టుండి అడవి తేనేటీగలు నారాయణప్ప మీద దాడి చేసాయి. తేనేటీగలు దాడిలో రైతు నారాయణప్ప మరణించాడు.