పుట్టపర్తి: ప్రజలపై ట్రూప్ చార్జీలు తగ్గించాలి-వేమయ్య

70చూసినవారు
పుట్టపర్తి: ప్రజలపై ట్రూప్ చార్జీలు తగ్గించాలి-వేమయ్య
శ్రీసత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలపై ట్రూ ఆప్ చార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ఆలోచనలు మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారన్నారు. ఇకనైనా ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్