పరిటాల శ్రీరామ్ తో భేటి అయిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్

80చూసినవారు
పరిటాల శ్రీరామ్ తో భేటి అయిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్
ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ శుక్రవారం ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల శ్రీరామ్ స్వగృహంలో మున్సిపల్ కమిషనర్ కలవడం జరిగింది. మున్సిపాలిటీ అభివృద్ధికి కలసికట్టుగా పని చేద్దామని పరిశుభ్రతలో రాష్ట్రంలోనే ఆదర్శవంత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు.

సంబంధిత పోస్ట్