శింగనమల ఎమ్మెల్యే గా బండారు శ్రావణి శ్రీ ప్రమాణ స్వీకారం

1543చూసినవారు
శింగనమల ఎమ్మెల్యే గా బండారు శ్రావణి శ్రీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్