గార్లదిన్నె: ప్రమాద ఘటన చాలా బాధాకరం: మంత్రి సవిత

52చూసినవారు
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు - ఆటో ఢీకొన్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను మంత్రి పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చొప్పున ప్రకటించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్