యల్లనూరు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

64చూసినవారు
యల్లనూరు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ సిఐ సత్యబాబు పేర్కొన్నారు. శనివారం యల్లనూరు మండల కేంద్రంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ముందుగా అనుమానం వున్న వారి ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాలన్నారు. చిన్న చిన్న సమస్యలకు గొడవలు పడడం, గ్రూపు రాజకీయాలు చేయడం వంటివి చేయకూడదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్