గార్లదిన్నె ఎంపీడీఓ గా యోగానందరెడ్డి

66చూసినవారు
గార్లదిన్నె ఎంపీడీఓ గా యోగానందరెడ్డి
గార్లదిన్నె మండల నూతన ఎంపీడీఓగా యోగానందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీఓగా పనిచేస్తున్న విజయభాస్కర్ సత్యసాయి జిల్లా మదిగుబ్బ కు బదిలీ కావడంతో పుట్లూరు ఎంపీడీఓగా ఉన్న యోగానందరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్