14న ఆలూరు కోన లో వేలం పాట

53చూసినవారు
14న ఆలూరు కోన లో వేలం పాట
తాడిపత్రి మండలంలోని ఆలూరుకోన రంగనాథస్వామి ఆలయంలో వాహనాల పార్కింగ్ రుసుం వసూలు చేయడానికి ఈ నెల 14న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 11న రూ. 5000 డిపాజిట్ (డీడీ) చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలన్నారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం నిర్వహి స్తామన్నారు.

సంబంధిత పోస్ట్