లోకేశ్ ను కలిసిన జేసీ పవన్

74చూసినవారు
లోకేశ్ ను కలిసిన జేసీ పవన్
మంగళగిరిలో బుధవారం జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యేలు, ఎంపీల ఆహ్వానం మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బుధవారం అనంతపురం నగరానికి వచ్చారు. శింనగమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మంత్రి సవితకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు

సంబంధిత పోస్ట్