తాడిపత్రి: మున్సిపల్ స్క్రాప్ వాహనాల వేలం పాట

55చూసినవారు
తాడిపత్రి: మున్సిపల్ స్క్రాప్ వాహనాల వేలం పాట
తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్క్రాప్ వాహనాలకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో పాడైపోయిన 8 చెత్త వాహనాలు స్క్రాప్ కింద వేలంపాట నిర్వహించినట్లు మున్సిపల్ కమీషనర్ శివరామకృష్ణ తెలిపారు. చంద్ర, రంగన్నలు వాహనాల వేలం పాట దక్కించుకున్నారు. దీంతో మున్సిపాలిటీకి 3. 80 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్