హలో విద్యార్థి చలో విజయనగరం: ఏఐఎస్ఎఫ్

62చూసినవారు
అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 49వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 27 నుంచి 30 వరకు విజయనగరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భం లో గుంతకల్లు బి.టీ పక్కిరప్పా భవనంలో కరపత్రాలు విడుదలయ్యాయి. జిల్లా అధ్యక్షులు హనుమంతు రాయుడు, కుళ్లాయిస్వామి విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలను విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్