నిరాధార ఆరోపణలపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు
గత 3 రోజులుగా వాట్సాప్ సోషల్ మాధ్యమాలలో వస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి చంద్రగిరి పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చేవన్న చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిని నిధులను అడ్డుకునేందుకే సోషల్ మాధ్యమాలలో అసత్య ప్రచారాలు, నిందారోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.