బంగారుపాలెం: ఉపాధ్యాయుడు సస్పెండ్

1020చూసినవారు
బంగారుపాలెం: ఉపాధ్యాయుడు సస్పెండ్
చిత్తూరు జిల్లా బంగారుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు, ఎస్‌టియు నాయకుడు గంట మోహన్‌ను సస్పెండ్ చేసినట్లు దేవరాజు తెలిపారు. డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేయడం, తనను దూషిస్తూ మీడియాతో మాట్లాడటంతో షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. దీనిపై వివరణ కోరగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సస్పెండ్ చేసినట్లు డీఈవో వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్