పెద్దపంజాణి: గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన జడ్పి చైర్మన్

79చూసినవారు
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శంకర్రాయాలపేట గ్రామ సచివాలయాన్ని చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ఆ సమయంలో సచివాలయ సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కంప్యూటర్లను ఎత్తుకుపోతే జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. ఎంపీడీవో ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్