మైలవరం నుంచి పెన్నా నదికి నీరు విడుదల

56చూసినవారు
మైలవరం నుంచి పెన్నా నదికి నీరు విడుదల
మైలవరం జలాశయం నుంచి పెన్నా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు గురువారం ఈఈ రమేష్ తెలిపారు. ఒక గేటు ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాన్నారు. తర్వాత 2500 క్యూసెక్కులకు పెంచుతామని చెప్పారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్