మదనపల్లెలో కారు షెడ్లో అగ్నిప్రమాదం

6966చూసినవారు
మదనపల్లె పట్టణం నిమ్మనపల్లె రోడ్డులోని కారు మెకానిక్ షెడ్ లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగిందని మదనపల్లె అగ్నిమాపక అధికారి జి. శివప్ప తెలిపారు. సిబ్బందితో వెంటనే వెళ్లి మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. అయితే ప్రమాదంలో అప్పటికే కార్లు, టైర్లు, రేడియేటర్లు, బ్యాటరీలు, రిపేరు చేసే పరికరాలు కాలిపోవడంతో రూ. 3లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షెడ్ ఓనరు జయదీప్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you