పెద్దిరెడ్డి నువ్వు బతికి వేస్ట్

62చూసినవారు
పెద్దిరెడ్డి నువ్వు బతికి వేస్ట్. సెకండ్ సీఎం అని చెప్పే నీకు వచ్చింది 6వేల ఓట్లే' నని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులడు శ్రీరామ్ చిన్నబాబు ఎద్దేవా చేశారు. గురువారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో నాయకులు సపోర్టు చేసినా చేయకపోయిన కార్యకర్తలు ప్రజల పట్టుదల, దీక్షతో షాజహాన్ బాషాను ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు.

సంబంధిత పోస్ట్