అధికారుల నిర్లక్యం ఖరీదు ప్రజల అనారోగ్యం

69చూసినవారు
అధికారుల నిర్లక్యం ఖరీదు ప్రజల అనారోగ్యం
మైదుకూరు మండలం ఓనిపెంట గ్రామంలో ప్రజల ఇంటినుంచి సేకరించిన చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం ద్వారా ఓనిపెంట పరిసరప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు విష జ్వరాలతో అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన ఎలాంటి స్పందనా లేదని, దీనికి తోడు అక్కడ ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సేకరించిన మెడికల్ వెస్ట్ చెత్త సేకరించి యాజమాన్యం ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్