స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు

57చూసినవారు
వారానికి రెండు గంటలు  చొప్పున సంవత్సరానికి 100 గంటలు పరిశుభ్రత కోసం కట్టుబడతామని స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞలో చిట్వేల్ సిడిపిఓ రాజేశ్వరి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం పాత చిట్వేల్ లోని  వరదరాజస్వామి ఆలయ ఆవరణం, రోడ్డు పరిసరాలను ఐసిడిఎస్ చిట్వేల్ ప్రాజెక్టులోని సిడిపిఓ, సూపర్వైజర్లు మరియు మహిళలు ఆధ్వర్యంలో శుభ్రం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్