మొన్న డక్కిలి... నేడు నాయుడుపేట

67చూసినవారు
మొన్న డక్కిలి... నేడు నాయుడుపేట
తిరుపతి జిల్లా డక్కిలి గురుకులంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మరువక ముందే నాయుడుపేట గురుకుల పాఠశాలలో కూడా 116 మందికి పైగా డయేరియాతో ఆసుపత్రుల పాలయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, పర్యవేక్షణ లేకపోవడం కారణాలుగా పేర్కొంటున్నప్పటికీ విద్యార్థులు తిన్న ఆహారం కూడా కలుషితం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులను, గురుకుల సిబ్బందిని విచారించారు.

సంబంధిత పోస్ట్