నందలూరు: నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో చోరీ జరిగింది. పలు ఇళ్
లలో వరుస చోరీలు జరగడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. అయితే గడ్డపారాలతో తలుపులు బద్దలు కొట్టి దొరికిన కాడికి దోచుకు వెళ్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.