తంబళ్లపల్లె: ప్రశాంతంగా ముగిసిన ఐటీఐ ప్రాక్టికల్స్

65చూసినవారు
తంబళ్లపల్లె పట్టణంలోని శ్రీటీఎన్ వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో విద్యార్థులకు గత 2రోజులుగా జరుగుతున్న ప్రాక్టికల్స్ శుక్రవారంతో ముగిశాయి. బుధవారం జరిగిన ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ కు 46 మందికి గాను 43మంది హాజరయ్యారని చీఫ్ ఎగ్జామినర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు జరిగిన ప్రాక్టికల్స్ లో 99 మందికి గాను 7 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.

సంబంధిత పోస్ట్