టీడీపీ ప్రచార సమన్వయ కర్త మల్లికార్జున నాయుడు జన్మదిన వేడుకలను కురబల కోట మండలం, ముదివేడు కూడలి నందు రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదివేడు తెలుగు దేశం పార్టీ శ్రేణులు, నాయకులు, పాల్గొన్నారు.